Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

ఒక్క‌డితో మొద‌లైన జ‌న‌సేన 21 ల‌క్ష‌ల‌కు చేరుకుంది

కేవ‌లం ప్ర‌జ‌ల బాగు కోసం తాను ఒక్క‌డినే ఏర్పాటు చేసిన జ‌నసేన ఇవాళ 21 .5 ల‌క్ష‌ల మందికి చేరుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఏపీ, తెలంగాణలోనే కాకుండా కేరళ, కర్నాటక,…
Read more...

గ‌డువు లోగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేస్తాం

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిర్దేశించిన గ‌డువు లోగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ. 306.61…
Read more...

ఈసారి వినూత్నంగా మహానాడు నిర్వ‌హణ

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో కంటే ఈసారి టీడీపీ ఆధ్వ‌ర్యంలో మ‌హానాడును నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించాలని పార్టీ జాతీయ…
Read more...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎండ భ‌గ‌భ‌గ జ‌నం విల‌విల

ఏపీని వ‌డ‌గాల్పులు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు మరోవైపు ఉరుములతో కూడిన పిడుగుపాటు వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.…
Read more...

ఆక్వా రైతుల పేరుతో జగన్ రాజకీయ డ్రామాలు

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఆక్వా రైతుల సమస్యలపై నిజాలను పక్కనపెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయడం, గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడం…
Read more...

ఇకపై రక్షణ సీమగా మార‌నున్న రాయ‌ల‌సీమ‌

రాయల సీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టీకల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై…
Read more...

విశ్వ నగరంగా అమరావతిని నిర్మిస్తాం

విశ్వ న‌గ‌రంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్‌కు అండగా ఉంటాం అన్నారు. రెండో దశలో భూసమీకరణ ద్వారా అమరావతిని భవిష్యత్ నగరంగా నిర్మిస్తాం…
Read more...

పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా ఉన్నత విద్య

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌లో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో టాప్ లో వ‌చ్చిన విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో 580కి పైగా…
Read more...

సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలి

సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని పోలీసు అధికారులు,…
Read more...

బీసీ విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు

రాష్ట్రంలో బీసీ సంక్షేమ విద్యా సంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర…
Read more...