Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
Read more...

YSRCP MLC: వైసీపీకు బిగ్ షాక్ ! టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు !

YSRCP MLC : వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు... బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ శుక్రవారం అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు.
Read more...

MLC Botcha Satyanarayana: శాసన మండలి నుండి వైసీపీ వాకౌట్

Botcha Satyanarayana : ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు చాలా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు వచ్చాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Read more...

Konidela Nagababu: తొలిసారి మండలిలో అడుగుపెట్టిన నాగబాబు

Konidela Nagababu : జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శాసన మండలి సమావేశానికి తొలిసారి హాజరయ్యే ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Read more...

Nara Lokesh: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు

Nara Lokesh : లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్... ప్రధాని మోదీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

CM Chandrababu: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు

CM Chandrababu : పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Read more...

Nirmala Sitharaman: జి.ఎస్.టి సంస్కరణలు వికసిత్ భారత్ కు పునాదులు – నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman : ప్రజలందరికీ భారం తగ్గించేలా ... అందరికి ఆమోదయోగ్యమైన సంస్కరణలను చేపట్టడం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Read more...