Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

Ganta Srinivasarao: జగన్‌ మానసిక పరిస్థితిపై అనుమానం ఉంది – గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasarao : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి వైఎస్‌ జగన్‌ ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
Read more...

SIT Raids: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు

SIT Raids : ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Read more...

Telugu Tourists: మంత్రి లోకేశ్ చొరవతో విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులు

Telugu Tourists : నేపాల్ లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక చొరవ ఫలించింది.
Read more...

YS Jagan: అవినీతికి పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ – వైఎస్ జగన్

YS Jagan : కూటమి ప్రభుత్వం అవినీతికి పరాకాష్ట మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Read more...

Auto Rally: విజయవాడలో కదం తొక్కిన ఆటో, క్యాబ్ కార్మికులు

Auto Rally : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రవేశపెట్టిన "స్త్రీ శక్తి" పథకంతో తాము రోడ్డున పడ్డామంటూ... విజయవాడలో ఆటో, క్యాబ్ కార్మికులు కదం తొక్కారు.
Read more...

CM Chandrababu: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

CM Chandrababu : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దసరా మహోత్సవాలకు సీఎం నారా చంద్రబాబుని దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు ఆహ్వానించారు.
Read more...

State Election Commissioner: ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

State Election Commissioner : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు.
Read more...