Browsing Category

Sports

Sports

Team India : చెన్నై టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా

Team India : బంగ్లాదేశ్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది.
Read more...

Paris Olympics 2024 : రెండవరోజు ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత అథ్లెట్లు

Paris Olympics : పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్ల బలమైన ప్రదర్శన కొనసాగుతోంది. పారాలింపిక్స్ 2024లో భాగంగా రెండో రోజు కూడా భారత్ ఆకట్టుకుంది.
Read more...

Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై ‘సిఏఎస్’ నుంచి నేడు వెలువడనున్న తీర్పు

Vinesh Phogat : కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌‌ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే.
Read more...

Olympics 2024 : వినీష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడంపై స్పందించిన ప్రధాని

Olympics 2024 : ఒలింపిక్స్‌లో ఫైనల్ కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Read more...

Vinesh Phogat : ఒలింపిక్స్ లో యూవీ సుహాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరిన భారత రేజ్లర్

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది.
Read more...

Paris Olympics 2024 : జావెలిన్ త్రోలో ఫైనల్ వరకు చేరిన భారత ఆటగాడు ‘నీరజ్ చోప్రా’

Paris Olympics 2024 : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు.
Read more...

Swapnil Kusale : ఒలింపిక్స్ లో మరో పతకం సాధించిన స్వప్నిల్

Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Read more...

Suryakumar Yadav : నిన్న జరిగిన శ్రీలంక టీ20 మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత సాధించిన స్కై

Suryakumar Yadav : టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు.
Read more...