Browsing Category

Sports

Sports

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధు

తెలుగు తేజం పీవీ సింధు అరుదైన ఘ‌న‌త సాధించింది. ఆదివారం నాడు జరిగిన ఈ టోర్నీలో, స్థానిక క్రీడాకారిణి అకనే యమగుచిని వరుస గేమ్లలో ఓడించి, రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు తన కెరీర్‌లో తొలిసారిగా 'సూపర్ 750' టైటిల్‌ను…
Read more...

అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపె రికార్డు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా 22 గోల్స్ చేసిన ఆట‌గాడిగా ఎంబాపె రికార్డు సృష్టించాడు. మూడు ప్రపంచ కప్‌లలో కలిపి ఈ గోల్స్ సాధించిన ఎంబాపె, ఇప్పుడు అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ కంటే ఒక గోల్ ఆధిక్యంలో నిలిచాడు.…
Read more...

లార్డ్స్ వ‌న్డే మ్యాచ్ రోహిత్‌కు చివ‌రిది కానుందా..?

భార‌త క్రికెట్ జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందించిన హిట్ మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శ‌ర్మ వ‌న్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కానున్నారా. అవునంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ…
Read more...

క్రీడా రంగం అభివృద్ది కోసం ప్ర‌త్యేక పాల‌సీ : సీఎం

తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడల్లో రాణించే వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన…
Read more...

ఎంఎస్ ధోనీతో ఆడాల‌న్న కోరిక నెర‌వేరింది

ఇండియ‌న్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడ‌డం సీఎస్కేలో ఎందుకు చేరాన‌న్న దానిపై త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. ఆకాష్ చోప్రాతో జియో హాట్ స్టార్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు…
Read more...

క్రికెట్ ఆట కంటే ఏ ప్లేయ‌ర్ గొప్ప వాడు కాదు : శ్రీ‌కాంత్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు, క్రికెట్ అన‌లిస్ట్ క్రిష్ట‌మాచారి శ్రీ‌కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ నిర్వాకం, భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గంభీర్ తీసుకుంటున్న అసంబ‌ద్ద నిర్ణ‌యాలు టెస్టు,…
Read more...

గౌతం గంభీర్ పై హ‌నుమ విహారి సంచ‌ల‌న కామెంట్స్

హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్, క్రికెట్ కామెంటేట‌ర్ హ‌నుమ విహారి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీపై, ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. సోమ‌వారం ప్ర‌ముఖ సోష‌ల్…
Read more...

టీమిండియా కోచ్ గంభీర్ పై శ్రీ‌కాంత్ ఫైర్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన టి20 సీరీస్ ను కోల్పోయింది . 4-0 తేడాతో ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది.…
Read more...

ఆంధ్రా ప్రిమీయ‌ర్ లీగ్ విజేత భీమ‌వ‌రం బుల్స్

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి వేదిక‌గా ఆంధ్రా క్రిక‌ట్ అసోసియేష‌న్ , జీఎంఆర్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఏపీ ప్రిమీయ‌ర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ విజేతగా నిలిచింది భీమ‌వ‌రం బుల్స్ జ‌ట్టు. మ్యాచ్ లో భాగంగా జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని…
Read more...

ఢిల్లీ కేపిట‌ల్స్ గూటికి రిష‌బ్ పంత్

క్లారిటీ ఇచ్చిన యాజ‌మాన్యంక్రికెట‌ర్ రిష‌బ్ పంత్ స్వంత గూటికి రానున్నాడా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది క్రికెట్ వ‌ర్గాల నుంచి. ఈ ఏడాది ఇండియాలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఐపీఎల్ 2026లో త‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు త‌రపున…
Read more...