Browsing Category

Sports

Sports

SRH vs MI : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

SRH vs MI : ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
Read more...

DC vs MI IPL 2024 : ముంబైకి 258 పరుగుల లక్ష్యాన్ని చ్చిన ఢిల్లీ క్యాపిటల్స్

DC vs MI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.
Read more...

IPL 2024 : ఐపీఎల్ 2024లో ఒక ప్రత్యేక రికార్డును సాధించిన దినేష్ కార్తీక్

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. ఈ జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. జట్టు ఎంత విఫలమైనా డీకే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
Read more...

IPL 2024 KKR vs RCB : బ్లాక్ బస్టర్ బ్యాటింగ్ తో ఆర్సీబీకి భారీ టార్గెట్ ఇచ్చిన కోల్ కతా

IPL 2024 : ఐపీఎల్‌లో పెద్ద మొత్తంలో పరుగుల వరద పారుతుంది. ఒక్కో జట్టు కనీసం 200 పరుగులు సాధిస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read more...

IPL GT vs DC : అదరగొట్టిన ఢిల్లీ బౌలర్లు…కుప్పకూలిన గుజరాత్

IPL GT vs DC: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను భయభ్రాంతులకు గురిచేసి వరుసగా వికెట్లు పడగొట్టారు.
Read more...

Mitchell Starc : ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేకేఆర్ కాస్ట్ లీ ప్లేయర్

Mitchell Starc : ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు కోల్‌కతా భారీ మొత్తం చెల్లించింది. ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడుతున్న మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Read more...

IPL 2024 : ఇక 2024 ఐపీఎల్ కి మాక్స్ వెల్ బ్రేక్…ఆ కారణం వల్లేనట

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ మంచి ఊపందుకుంది. జట్టు స్కోర్ చేస్తూనే ఉండటం మరియు వారి ప్రత్యర్థులు వారిని వెంబడించడంతో విషయాలు ఆసక్తికరంగా మారాయి. సాయంత్రం కావడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు టీవీ ముందు కూర్చుంటున్నారు.
Read more...

IPL 2024: ఐపీఎల్ చరిత్రలో సన్‌ రైజర్స్ అత్యధిక స్కోరు !

IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి... ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
Read more...

Hardik Pandya : హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ముంబై ఫ్యాన్స్

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టు నాలుగో ఓటమిని చవిచూసింది.
Read more...

IPL 2024 SRH vs CSK : టాస్ గెలిచిన సన్ రైజర్స్…బ్యాట్టింగ్ వారే

IPL 2024 SRH vs CSK : హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Read more...