Browsing Category

Trending

Trending NEWS

Chandra Babu Naidu : గెలిపిస్తే మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ

Chandra Babu Naidu : అమ‌రావ‌తి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హామీల వ‌ర్షం కురుస్తోంది. అన్ని పార్టీలు ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేసే ప‌నిలో ప‌డ్డాయి. ఉచితాల‌కు తెర లేపారు.
Read more...

Nirmala Sitharaman : స్టాలిన్ కామెంట్స్ నిర్మ‌ల సీరియ‌స్

Nirmala Sitharaman : త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
Read more...

Salaar Movie : స‌లార్ జోష్ ప్ర‌భాస్ ఖుష్

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , ల‌వ్లీ గ‌ర్ల్ శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.
Read more...

Prashant Kishor : చంద్ర‌బాబుతో పీకే భేటీ

Prashant Kishor : అమ‌రావ‌తి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌తంలో ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైఎస్సార్ పార్టీకి ప‌ని చేశారు రాజకీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.
Read more...

Salaar Movie : స‌లార్ ఊచ‌కోత రికార్డుల మోత

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ రికార్డుల మోత మోగిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే దేశంలో ఏ సినిమాకు లేనంత‌టి క్రేజ్ ద‌క్కింది.
Read more...

Bhadrachalam Ekadasi : ఘ‌నంగా ఏకాద‌శి వేడుక‌లు

Bhadrachalam Ekadasi : ఖ‌మ్మం జిల్లా - ఏకాద‌శి ప‌ర్వ‌దినం శ‌నివారం కావ‌డంతో ఉమ్మ‌డి రాష్ట్రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ ల‌లోని పుణ్య క్షేత్రాలు భ‌క్తుల‌తో నిండి పోయాయి. ఎక్క‌డ చూసినా భ‌క్త జ‌నమే.
Read more...

BRS Swetha Patram : స‌ర్కార్ పై గులాబీ స్వేద ప‌త్రం

BRS Swetha Patram : హైద‌రాబాద్ - కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ‌తంలో ఏలిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై అసెంబ్లీ సాక్షిగా శ్వేత ప‌త్రం విడుద‌ల చేసింది.
Read more...

Nara Lokesh : జ‌గ‌న్ ను న‌మ్మితే నాశ‌న‌మే

Nara Lokesh : అమ‌రావ‌తి - తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ వ‌ల్ల ఒరిగింది ఏమీ లేద‌న్నారు.
Read more...

Undavalli Arun Kumar : జ‌గ‌న్ పై ఉండ‌వ‌ల్లి షాకింగ్ కామెంట్స్

Undavalli Arun Kumar : అమ‌రావ‌తి - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాల్లో త్యాగాలు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌న్నారు.
Read more...

KP Choudhary : నిర్మాత కేపీ చౌద‌రి డ్ర‌గ్స్ కేసు విచార‌ణ

KP Choudhary : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కొత్త ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపాల‌ని స్ప‌ష్టం చేయ‌డంతో పోలీసులు దూకుడు పెంచారు.
Read more...