Breaking
- ఐపీఎల్ లో ఆడే విషయంపై ఎంఎస్ ధోనీ కామెంట్స్
- డొనాల్డ్ ట్రంప్ పాలన బక్వాస్ : బరాక్ ఒబామా
- శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ‘తార’గా రుక్మిణి వసంత్
- 27న అలియాస్ రుక్మిణి మూవీ సాంగ్ రిలీజ్
- మాతృ భాషను పట్టించుకోని న్యాయస్థానాలు : మంగారి రాజేందర్
- తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి
- పీరియడ్స్ సమయంలో దేవరకొండ కొండంత అండ
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం మల్లారెడ్డి కాలేజీలకు సెలవు
- ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ‘వారణాసి’ ఆరు రెట్లు పెద్దది
- అమెజాన్ లో రజనీకాంత్ జైలర్ -2 మూవీ స్ట్రీమింగ్ ..?
Browsing Category
Trending
Trending NEWS
Free Bus Scheme : బస్సులు ఫుల్ మహిళలు ఖుష్
Free Bus Scheme : హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. ఇందులో భాగంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేసింది.
Read more...
Read more...
Rahul Priyanka Gandhi : అమరావతి సభకు అన్నా చెల్లెలు
Rahul Priyanka Gandhi : అమరావతి - దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అమరావతి రైతుల ఆందోళన. తాము భూములు కోల్పోయామని, నష్ట పరిహారం ఇవ్వడంలో , రాజధానిని మార్చేశారంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
Read more...
Read more...
Telangana Speaker : రేపే తెలంగాణ స్పీకర్ ఎన్నిక
Telangana Speaker : హైదరాబాద్ - నూతనగా తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ ను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి.
Read more...
Read more...
Diya Kumari DY CM : డిప్యూటీ సీఎంగా రాజకుమారి
Diya Kumari DY CM : జైపూర్ బిలియనీర్ గా పేరు పొందారు యువ రాణి దియా కుమారి. తాజ్ మహల్ తమ పూర్వీకులదని పదే పదే చెబుతూ వచ్చారు. ఆమె రాజ కుటుంబానికి చెందిన వంశస్తురాలు.
Read more...
Read more...
Sudheer Reddy : బీఆర్ఎస్ లో కామెంట్స్ కలకలం
Sudheer Reddy : హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Read more...
Read more...
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల..?
YS Sharmila : అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ మరింత జోష్ పెంచింది. దక్షిణాదిన పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది.
Read more...
Read more...
Telangana Ministers : మాజీ సీఎంకు పరామర్శల వెల్లువ
Telangana Ministers : హైదరాబాద్ - ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారి పడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు ప్రముఖులు క్యూ కట్టారు.
Read more...
Read more...
Akbaruddin Owaisi : కోలుకుంటారు తిరిగి వస్తారు
Akbaruddin Owaisi : హైదరాబాద్ - ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని తిరిగి వస్తారని ఆ నమ్మకం తమకు ఉందన్నారు.
Read more...
Read more...
KA Paul : కేసీఆర్ ఆరోగ్యంపై పాల్ ఆరా
KA Paul : హైదరాబాద్ - ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారి పడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు క్యూ కట్టారు.
Read more...
Read more...
Serial Killer Arrest : సీరియల్ కిల్లర్ అరెస్ట్
Serial Killer : నాగర్ కర్నూల్ జిల్లా - సినిమాలను తలపింప చేసేలా అత్యంత కిరాతకంగా మనుషులను చంపిన కిరాతకుడు సీరియల్ కిల్లర్ గా పేరు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రామటి సత్య నారాయణ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
Read more...