Browsing Category

Trending

Trending NEWS

Vijay Sai Reddy : ఉపాధి హామీ బ‌కాయిలు చెల్లించండి

Vijay Sai Reddy : న్యూఢిల్లీ - త‌మ రాష్ట్రానికి సంబంధించి ఉపాధి హామీ ప‌థ‌కం కింద బ‌కాయిలు ఎన్ని ఉన్నాయో చెప్పాల‌ని కోరారు రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య సాయి రెడ్డి.
Read more...

Lok Sabha Speaker : లోక్ స‌భ ఘ‌ట‌న బాధాక‌రం

Lok Sabha Speaker : న్యూఢిల్లీ - దాదాపు 22 ఏళ్ల త‌ర్వాత పార్ల‌మెంట్ లో అనుకోని ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుధ‌వారం గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు ఆగంత‌కులు లోక్ స‌భ‌లోకి చొచ్చుకు వ‌చ్చారు.
Read more...

CM Revanth Reddy : అసెంబ్లీ పార్ల‌మెంట్ లాగా ఉండాలి

CM Revanth Reddy : హైద‌రాబాద్ - పాల‌నా ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మ‌రో సంచలనాకి తెర తీశారు. బుధ‌వారం స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు.
Read more...

AP High Court : టీఎంసీకి టీటీడీ నిధులు వ‌ద్దు

AP High Court : అమ‌రావ‌తి - తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)కి బిగ్ షాక్ త‌గిలింది. తిరుమ‌ల పుర‌పాలిక సంఘం ప‌రిధిలోని శానిటైజేష‌న్, ప‌రిశుభ్ర‌త కోసం టీటీడీ నుంచి నిధులు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది.
Read more...

Malla Reddy : మ‌ల్లారెడ్డిపై కేసు న‌మోదు

Malla Reddy : హైద‌రాబాద్ - మాజీ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డికి షాక్ త‌గిలింది. పోలీసులు కేసు న‌మోదు చేశారు. శామీర్ పేట పోలీస్ స్టేష‌న్ లో ఎస్సీ, ఎస్టీ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.
Read more...

KTR Slams : కాంగ్రెస్ శ్వేత ప‌త్రం కేటీఆర్ ఆగ్ర‌హం

KTR Slams : హైద‌రాబాద్ - మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం పోయినా ఆయ‌న త‌న తీరు మార్చుకోలేదు. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Read more...

Security Breanch : పార్ల‌మెంట్ లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం

Security Breanch : న్యూఢిల్లీ - పార్ల‌మెంట్ లో ఆగంత‌కులు చొర‌బ‌డ్డారు. స‌రిగ్గా 22 ఏళ్ల త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న‌కు దారి తీసింది. పొగ‌ను వ‌దిలారు.
Read more...

Sunil Gavaskar : క‌పిల్ తో పాండ్యాను పోల్చితే ఎలా

Sunil Gavaskar : ప్ర‌పంచ క్రికెట్ లో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్రికెట్ ప‌రంగా చూస్తే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను 1983లో తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు…
Read more...

IPL Auction 2024 : ఐపీఎల్ వేలానికి వేళాయె

IPL Auction 2024 : దుబాయ్ - ప్రపంచ క్రికెట్ లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన టోర్నీ ఏదైనా ఉందంటే అది బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్).
Read more...

BCCI Invites : ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ ఎవ‌రో

BCCI Invite : ముంబై - వ‌చ్చే ఏడాది ఐపీఎల్ కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల మినీ వేలానికి సిద్దం చేసింది బీసీసీఐ. ప్ర‌తిసారి భార‌త్ లో ఈ వేలం పాట జ‌రిగేది.
Read more...