Browsing Category

Trending

Trending NEWS

Revanth Reddy KCR : కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ ఆరా

Revanth Reddy : హైద‌రాబాద్ - త‌న ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి జారి ప‌డ్డారు కేసీఆర్. ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ లోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
Read more...

Prabhakar Rao EX CMD : ప్ర‌భాక‌ర్ రావుకు సీఎం షాక్

Prabhakar Rao EX CMD : హైద‌రాబాద్ - బీఆర్ఎస్ స‌ర్కార్ లో విద్యుత్ శాఖ ప‌రంగా కీల‌క పోస్టులో కొలువు తీరిన ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది.
Read more...

CM Revanth Reddy : ఇక రేవంత్ ప్ర‌జా ద‌ర్బార్

CM Revanth Reddy : హైద‌రాబాద్ - దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్వ‌హించిన ప్ర‌జా ద‌ర్బార్ త‌ర్వాత సుదీర్ఘ కాలం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో తిరిగి క‌ల సాకార‌మైంది.
Read more...

KCR EX CM : జారి ప‌డిన మాజీ సీఎం కేసీఆర్

KCR EX CM : హైద‌రాబాద్ - నిన్న‌టి దాకా ఒక వెలుగు వెలిగిన , ప‌దేళ్ల పాటు నిరంకుశ పాల‌న సాగించిన బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. త‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎంగా కొలువు తీరుదామ‌ని క‌న్న క‌ల‌లు నిర్వీర్య‌మై పోయాయి.
Read more...

Gade Innaiah : గాదె ఇన్న‌య్య‌పై సీఎం ఫోక‌స్ ..?

Gade Innaiah : హైద‌రాబాద్ - తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన మేధావులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు , బుద్ది జీవుల‌కు , ప్రొఫెస‌ర్లు, ఆలోచ‌నాప‌రుల‌కు పెద్దపీట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.
Read more...

Akunuri Murali : ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆకునూరి..?

Akunuri Murali : హైద‌రాబాద్ - రాష్ట్రంలో బీఆర్ఎస్ స‌ర్కార్ మారింది. రేవంత్ రెడ్డి సార‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన వెంట‌నే త‌న‌దైన ముద్ర వేశారు.
Read more...

Kodandaram : కోదండరాంకు కీల‌క ప‌ద‌వి

Kodandaram : హైద‌రాబాద్ - తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ కోదండ‌రాంకు అత్య‌ధిక ప్రాధాన్య‌త సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.
Read more...

CM Revanth Reddy : ‘సీఎం’ ముళ్ల కిరీటం

CM Revanth Reddy : ఉత్కంఠ‌కు తెర ప‌డింది. క‌థ ముగిసింది. కానీ అస‌లు ట్విస్ట్ లు , స‌స్పెన్స్ లు ప్ర‌తి రోజూ ఎదుర్కొనేందుకు సీఎం ప‌ద‌విపై ఆసీనులైన ఎనుముల రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది.
Read more...

CM Revanth Reddy : సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : హైద‌రాబాద్ - పూర్తి స్థాయిలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. గురువారం లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు.
Read more...