Eesha Rebba : తెలుగు అందాల భామ ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్

తెలుగు అందాల భామ ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్

Eesha Rebba : ఈషా రెబ్బా గ్లామర్‌ షో కు పడిపోని నెటిజన్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు శారీ అందాలతో పడేస్తుంది.

 బ్లాక్‌ శారీలో తన మత్తెక్కించే అందాలతో నెటిజన్లని పడేస్తుంది. `మామ్స్ శారీ` అంటూ వయ్యారాలు ఒలకబోసింది.

ప్రస్తుతం ఈషా రెబ్బా ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. .

ఇక లేటెస్ట్ ఈషా చీరకట్టు ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పుడు శారీలో మరింత హాట్‌గా కనిపిస్తుంది. బ్లాక్‌ శారీ ధరించింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ వేసుకుని నడుమందాలను అప్పనంగా ఆరబోసింది. కొంచెం కొంచెం నడుముని చూపిస్తూ కవ్వింపులకు దిగింది.

సెక్సీ నడుముతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది ఈషా. ప్రస్తుతం ఈషా సెక్సీ శారీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

ఆకట్టుకుంటోన్న ఈషా హాట్‌ శారీ ఫోటోలు.

 

ఆకట్టుకుంటోన్న ఈషా హాట్‌ శారీ ఫోటోలు.

తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తున్న ఈషా రెబ్బా.. ప్రస్తుతం `పిట్ట కథలు `అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ ట్రైలర్‌ విశేషంగా వైరల్‌ అవుతుంది. ఇందులో బోల్డ్ రోల్‌లో కనిపిస్తుంది ఈషా

 

 

No comment allowed please