Girl Proposes : నేస్త‌మా ఇద్ద‌రి లోకం ఒక్క‌టే

Rcb Vs Csk : ప్రేమా ర‌వ‌ళించ‌నీ ప‌ర‌వ‌శించ‌నీ

Girl Proposes : Rcb Vs Csk – ప్రేమ‌కు కులం లేదు మ‌తం లేదు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్ప‌లేం. అందుకే చాలా మంది ప్రేమ‌లో ప‌డ‌కుండా ఉండ‌లేరు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో ఎన్నో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. లీగ్ మ్యాచ్ లో భాగంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Rcb Vs Csk) , చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటుచేసుకుంది. ప్ర‌పంచ క్రికెట్ లో ఇందుకు సంబంధించిన వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. మ్యాచ్ సంద‌ర్భంగా ఆర్సీబీ జ‌ట్టును అభిమానించే ఓ అమ్మాయి ల‌వ్ ప్ర‌పోజ్ చేసింది.

డుప్లెసిస్ నాయ‌క‌త్వంలోని ఆర్సీబీ 13 ప‌రుగుల తేడాతో సీఎస్కేపై విజ‌యం సాధించింది. పుణెలో మైదానం వెలుప‌ల , స్టాండ్స్ లో కూడా స‌న్నివేశాల‌కు వేదిక‌గా మారుతున్నాయి.

సీఎస్కే ఛేజ్ స‌మ‌యంలో 11 వ ఓవ‌ర్ స‌మ‌యంలో స్టాండ్స్ లో ఒక అమ్మాయి మోకాళ్ల‌పై నిల‌బ‌డి ఆర్సీబీ అభిమాని అయిన త‌న ప్రియుడికి ఉంగ‌రంతో ప్ర‌పోజ్ చేసింది (Rcb Vs Csk).

ఆ వ్య‌క్తి ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించ‌డంలో స‌మ‌యాన్ని వృథా చేయ‌లేదు. వెంట‌నే ఆ ఉంగ‌రాన్ని ధ‌రించాడు. అమ్మాయి ప్ర‌పోజ‌ల్ కు సంబంధించిన వీడియో ను విప‌రీతంగా షేర్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ అమ్మాయి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారి పోయింది. ఈ స‌న్నివేశం ఐపీఎల్ లో వేదిక కావ‌డం ప‌ట్ల క్రికెట్ ప్రేమికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : డేవాన్ కాన్వే షాన్ దార్ ఇన్నింగ్స్

 

Leave A Reply

Your Email Id will not be published!