IPL 2024 SRH vs CSK : టాస్ గెలిచిన సన్ రైజర్స్…బ్యాట్టింగ్ వారే
IPL 2024 SRH vs CSK : హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Read more...
Read more...