Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !
కేరళలోని తమ్మనం ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది.
Read more...
Read more...
