Lust Stories 2 Trailer : రెచ్చి పోయిన త‌మ‌న్నా..వ‌ర్మ‌

నెట్ ఫ్లిక్స్ లో ల‌స్ట్ స్టోరీస్ 2 ట్రైల‌ర్

Lust Stories 2 Trailer : ఓటీటీ ప్లాట్ ఫార‌మ్స్ వ‌చ్చాక పోటీ ఎక్కువై పోయింది. మంచి స‌బ్జెక్టు ఉన్న వాటికి ఆద‌ర‌ణ త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ల‌స్ట్ , క్రైమ్, సెక్స్ , ప్రేమ‌, త‌దిత‌ర అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని రూపొందించిన వెబ్ సీరీస్ ల‌కు, సినిమాల‌కు ఇప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ల‌భిస్తోంది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన ల‌స్ట్ స్టోరీస్ 2 ట్రైల‌ర్(Lust Stories 2 Trailer) రిలీజ్ అయ్యింది. దీనికి విప‌ర‌త‌మైన క్రేజ్ ల‌భిస్తోంది. ఇందులో ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియా రెచ్చి పోయింది.

త‌న ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి హ‌ద్దులు లేని స‌న్నివేశాల‌లో లీన‌మై న‌టించింది. దీంతో జూన్ 29న స్ట్రీమింగ్ కానుంది. ఇప్ప‌టికే ల‌స్ట్ స్టోరీస్ 2 కు రావాల్సిన దానికన్నా ఎక్కువ ప్ర‌చారం ల‌భించింది.

ట్రైల‌ర్ కు నీనా గుప్తా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. ఇక కాజోల్ కూడా ఇందులో న‌టించ‌డం విశేషం. ఇక ల‌వ్ స్టోరీస్ 2 కి అమిత్ ఆర్ శ‌ర్మ‌, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ , కొంక‌ణ సేన్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎవ‌రు దీనిని తెర కెక్కించార‌నేది మాత్రం ఇంకా స్ప‌ష్ట‌మైన సంకేతం ఇవ్వ‌లేదు నెట్ ఫ్లిక్స్.

ఇదిలా ఉండ‌గా త‌మ‌న్నా భాటియా మాత్రం త‌న ఇన్ స్టా గ్రామ్ లో ప్రేమ కామంపై గెలుస్తుందా అన్న క్యాప్ష‌న్ తో ప్రశ్నించింది. మ‌రి ప్రేమ నా కామ‌మా అన్న‌ది చూడాలంటే 29 దాకా ఆగాల‌న్న‌మాట‌. మొత్తంగా త‌మ‌న్నా, వ‌ర్మ‌లు ఇద్ద‌రూ ప్రేమికులు కావ‌డం విశేషం. అంత‌కు ముందు ఫోటో సెష‌న్ కు హాజ‌ర‌య్యారు. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

Also Read : Jupally Krishna Rao : రాబోయే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!