Browsing Category

Devotional

Devotional

భ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6…
Read more...

శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని అభివృద్ది చేస్తాం

భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాన‌ని అన్నారు. శివరాత్రికి రెండు…
Read more...

స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌టాక్షం

శ్రీ‌నివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భ‌క్త బాంధ‌వులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది. ఉత్స‌వాల‌లో భాగంగా ఆ దేవ దేవుడు, శ్రీ…
Read more...

మ‌హా శివ రాత్రి కోసం శ్రీ‌శైలంలో భారీ భ‌ద్ర‌త‌

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శ్రీ‌శైలం భ‌క్త భాంధ‌వుల‌తో నిండి పోతోంది. ప్ర‌తి రోజూ వేలాది మంది త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా . ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కార్, ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా చెదురు…
Read more...

స‌చ్చిదానంద స‌ర‌స్వ‌తి బ్ర‌హ్మైక్యం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందడంపై స్పందించారు. ఆయ‌న లేక పోవ‌డం ప‌ట్ల సంతాపం తెలిపారు. ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్న‌ట్లు…
Read more...

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ

శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు…
Read more...

బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా…
Read more...

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
Read more...

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి కేసుపై ఈడీ న‌జ‌ర్

ఓ వైపు తిరుమ‌ల ల‌డ్డూ వివాదం కొన‌సాగుతుండగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ డైరెక్ట‌రేట్ ఎన్ ఫోర్స్ మెంట్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యి కల్తీ…
Read more...

వేముల‌వాడ ఉత్స‌వాల‌కు సీఎంకు ఆహ్వానం

ఈనెల రాష్ట్ర వ్యాప్తంగా మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శివ ఆల‌య‌ల‌న్నీ స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌య్యాయి. ఇందులో భాగంగా మహా శివరాత్రి ఉత్సవాలకు రావాల‌ని కోరారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని.…
Read more...