Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : తనకు ప్రాణ హాని ఉందని... బొత్స చేసిన ఆరోపణలపై ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు.
Read more...

Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం

Nara Lokesh : ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.
Read more...

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
Read more...

CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu : ముంబయి తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ నగరం ఐటీ హబ్‌ గా మారుతోందని చెప్పారు.
Read more...

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers : రాష్ట్రంలో మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
Read more...

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

Pawan Kalyan : మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి... ఇక్కడికి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read more...

Manchu Vishnu: మోహన్‌ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు

Manchu Vishnu : మోహన్‌బాబు విశ్వవిద్యాలయంకు జరిమానా విధించడంపై వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్‌ మంచు విష్ణు ప్రకటన విడుదల చేశారు.
Read more...

YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు

YS Jagan : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్‌ పర్యటన వివరాలను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది
Read more...

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

Fire Accident : కోనసీమ జిల్లాలో రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Read more...