Breaking
- ఐపీఎల్ లో ఆడే విషయంపై ఎంఎస్ ధోనీ కామెంట్స్
- డొనాల్డ్ ట్రంప్ పాలన బక్వాస్ : బరాక్ ఒబామా
- శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ‘తార’గా రుక్మిణి వసంత్
- 27న అలియాస్ రుక్మిణి మూవీ సాంగ్ రిలీజ్
- మాతృ భాషను పట్టించుకోని న్యాయస్థానాలు : మంగారి రాజేందర్
- తుపాను ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి
- పీరియడ్స్ సమయంలో దేవరకొండ కొండంత అండ
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం మల్లారెడ్డి కాలేజీలకు సెలవు
- ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ‘వారణాసి’ ఆరు రెట్లు పెద్దది
- అమెజాన్ లో రజనీకాంత్ జైలర్ -2 మూవీ స్ట్రీమింగ్ ..?
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
Anakapalli SP: జగన్ మాకవరపాలెం పర్యటనకు ఓకే ! రోడ్ షోకు నో పర్మిషన్ !
Anakapalli SP : ఈ నెల 9న అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి మాజీ సీఎం జగన్ కు అనుమతి లభించింది.
Read more...
Read more...
Lightning Strike: క్వారీలో పిడుగు పడి ముగ్గురు మృతి ! మరో నలుగురికి గాయాలు !
Lightning Strike : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని జంగలపాడు రాజయోగి క్వారీలో పిడుగు పడటంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
Read more...
Read more...
PM Narendra Modi: ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన
Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం క్షేత్ర పర్యటన ఖరారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.
Read more...
Read more...
Khusbhu Sundar: కరూర్ తొక్కిసలాట ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
Khusbhu Sundar : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని బీజేపీనాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...
Read more...
Minister Gummadi Sandhya Rani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ
Gummadi Sandhya Rani : కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు.
Read more...
Read more...
CM Chandrababu: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు – సీఎం చంద్రబాబు
CM Chandrababu : ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
Read more...
Read more...
TTD: వయో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు – టీటీడీ
TTD : వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read more...
Read more...
Children: అన్నదాన కార్యక్రమంలో ప్రమాదం ! 16 చిన్నారులకు గాయాలు !
Children : విశాఖలో అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడి 16 మంది చిన్నారులతో సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
Read more...
Read more...
PM Dhan Dhanya Yojana: పీఎం ధనధాన్యయోజనలో ఏపీ నుంచి 4 జిల్లాలకు చోటు
PM Dhan Dhanya Yojana : ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరిసీతారామరాజు(ఏఎస్‌ఆర్), శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు.
Read more...
Read more...
CM Chandrababu: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
Read more...
Read more...