Browsing Category

Telangana

Telangana NEWS

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ – మంత్రి సీతక్క

Minister Seethakka : కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.
Read more...

MLC Kavitha: కుల గణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha : కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి... ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
Read more...

MLA Mallareddy: మరోవివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి

MLA Mallareddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి... ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌ కు హాజరైన మల్లారెడ్డి... హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Read more...

Family Suicide: అమీన్‌పూర్‌ లో విషాదం ! ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి !

Family Suicide : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.
Read more...

Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై మంత్రి ఉత్తమ్ కీలక అప్‌డేట్‌

Uttam Kumar Reddy : ఏప్రిల్‌ 30న హుజూర్ నగర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... సన్నబియ్యం పంపిణీ ప్రారంభించబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

Paper Leakage: 10th పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Paper Leakage : పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని... విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Read more...