Browsing Category

Sports

Sports

IND vs BAN : ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బాంగ్లాదేశ్ తో తలపడనున్న రోహిత్ సేన

IND vs BAN : చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది.
Read more...

IND vs PAK : ఇండియా తో మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ వైస్ కెప్టెన్

IND vs PAK : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఏదైనా ఉందంటే అది ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌.
Read more...

Gujarat Titans : 2025 ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే మారిన గుజరాత్ టైటాన్స్ ఓనర్

Gujarat Titans : ఐపీఎల్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిశాక అందరి ఫోకస్ ఐపీఎల్ వైపు మళ్లనుంది.
Read more...

Jasprit Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ప్రెజెన్స్ పై స్పందించిన బీసీసీఐ

Jasprit Bumrah : టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో అభిమానులు ఆందోళన పడుతున్నారు. త్వరలో మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో ఈ తోపు బౌలర్ ఆడతాడో? లేదో?
Read more...

Minister Ponnam : ట్రాఫిక్ , రవాణా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Minister Ponnam : రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి.
Read more...

IND vs ENG 2nd T20 : భారత్, ఇంగ్లాండ్ రెండవ టెస్ట్ లో భారత్ ఘన విజయం

IND vs ENG : చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపొందింది.
Read more...

Venkatesh Iyer : రంజీ ట్రోఫీలో గాయపడ్డ భారత అల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్

Venkatesh Iyer : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ సహా పలువురు స్టార్ ప్లేయర్‌లు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నారు.
Read more...

Ravindra Jadeja : రిటైర్మెంట్ ఆలోచన లో టీమిండియా ఆల్ రౌండర్

Ravindra Jadeja : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇలాంటి ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఒకటి.
Read more...

Rohit Sharma : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ అప్డేట్..ఫీల్డింగ్ కోచ్ గా రానున్న రోహిత్ శర్మ

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో భారత్ ఓడిపోవడం, హిట్‌మ్యాన్ అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది.
Read more...

KL Rahul : క్రికెట్ కి నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్

KL Rahul : టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరుస సిరీస్‌లతో బిజీ అయిపోయాడు. వెంటవెంటనే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఆడి అలసిపోయాడు.
Read more...