Breaking
- ఎన్నికల సంఘం, డీజీపీపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు
- నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు
- నిరాశజనకంగా విజయ్, రష్మిక రణబాలి వసూళ్లు
- విద్యార్థులు ‘రీల్స్’కు బదులుగా పాడ్‌కాస్ట్‌లు చూడాలి
- ఓటర్ల జాబితాలో పేర్లను తిరిగి చేర్చేందుకు ఓకే
- హెచ్-1బి వీసా హోల్డర్లపై జేడీ వాన్స్ కామెంట్స్
- మూడవ రాష్ట్రస్థాయి సదస్సుకు టీవీకే సన్నాహాలు
- డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ : డీజీపీ ఆనంద్
- తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’
- ఇంటర్నెట్ పిల్లలకు ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Browsing Category
Sports
Sports
పంజాబ్ కింగ్స్ కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు జైత్రయాత్రకు బబ్రేక్ వేసింది.…
Read more...
Read more...
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేసిన ఢిల్లీ
ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించింది. మిస్సైల్స్ లాంటి…
Read more...
Read more...
చేతులెత్తేసిన చెన్నై చెలరేగిన టైటాన్స్
స్వంత గడ్డపై దారుణంగా ఓటమి పాలైంది మరోసారి చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టుకు స్వంత స్థలం అచ్చి రానట్టుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే గెలుపొందింది సీఎస్కే. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో నిన్నటి వరకు…
Read more...
Read more...
ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయొంట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను రేపింది. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తిని రేపింది. ఇరు జట్ల…
Read more...
Read more...
చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన తురుపు ముక్క, చిచ్చర పిడుగు , 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.…
Read more...
Read more...
వైభవ్ విరుచుకు పడినా రాజస్థాన్ కు తప్పని ఓటమి
ఐపీఎల్ 2026లో ప్లేస్ ఏదైనా సరే విజయం మాత్రమే తమదేనని నిరూపిస్తున్నారు ఇషాన్ కిషన్ నేతృత్వలోని సన్ రైజర్స్ హైదరాబాద్. తాజాగా జైపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో సత్తా చాటింది హైదరాబాద్. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ…
Read more...
Read more...
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కమాల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢమాల్
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. తమకు ఎదురే…
Read more...
Read more...
‘పొండట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంసన్
ఈ అవార్డు కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ దీనిని చేరుకోవడానికి చాలా సుదీర్ఘ ప్రయాణం పట్టింది. ఈ ప్రత్యేక క్షణాన్ని నా భార్య చారుకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. కొన్ని రోజులు నేను శూన్యంగా, నిరాశగా భావించాను, ఒక చెడ్డ ఆట తర్వాత నన్ను…
Read more...
Read more...
సాయి సుదర్శన్ సెంచరీ వృథా బెంగళూరు భళా
ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. తాజాగా స్వంత గడ్డ బెంగళూరు వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సత్తా చాటింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ…
Read more...
Read more...
సచిన్ రమేష్ టెండూల్కర్ కు 53 ఏళ్లు
ప్రపంచ క్రికెట్ రంగంలో తిరుగులేని , చెరపలేని ఆటగాడు ముంబైకి చెందిన సచిన్ రమేష్ టెండూల్కర్. తనకు 53 ఏళ్లు ఇప్పుడు. అచంచలమైన సహనం, పట్టుదలతో మాస్టర్ బ్లాస్టర్ 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, ఇది ఈ ఫార్మాట్‌లో ఏ ఆటగాడికైనా అత్యధికం…
Read more...
Read more...