Browsing Category

Trending

Trending NEWS

Covid19 : క‌రోనాపై ఏపీ స‌ర్కార్ అలర్ట్

Covid19 : అమ‌రావ‌తి - దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రంగంలోకి దిగింది.
Read more...

TTD : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు

TTD : తిరుమ‌ల - తిరుమ‌ల‌లో భ‌క్తులు పోటెత్తారు. ఎక్క‌డ చూసినా భ‌క్త బాంధ‌వులు కొలువు తీరారు. శ‌నివారం వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో స్వామి , అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌స్తున్నారు.
Read more...

Tirumala : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Tirumala : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం కావ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.
Read more...

KTR Slams : అభివృద్ది కోసం అప్పులు చేశాం – కేటీఆర్

KTR Slams : హైద‌రాబాద్ - బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కావాల‌ని త‌మ‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆరోపించారు.
Read more...

Nadendla Manohar : ఆర్బీకేలు రైతు నిరాశా కేంద్రాలు

Nadendla Manohar : మంగ‌ళ‌గిరి - ఏపీ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను జ‌గ‌న్ నిర్వీర్యం చేశాడ‌ని మండిప‌డ్డారు.
Read more...

Ram Gopal Varma : 29న వ్యూహం మూవీ రిలీజ్

Ram Gopal Varma : విజ‌య‌వాడ - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా తీసిన వ్యూహం మూవీకి సంబంధించి ఇటీవ‌లే సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది.
Read more...

Merugu Nagarjuna : చంద్ర‌బాబు ఓ గ‌జ దొంగ

Merugu Nagarjuna : అమ‌రావ‌తి - ఎన్నిక‌ల వేళ మాయ మాట‌లు చెప్పేందుకు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు రెడీ అయ్యార‌ని , ప్ర‌జ‌ల‌ను ఎవ‌రు మోసం చేశార‌నేది ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌న్నారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున‌.
Read more...

Chandra Babu Case : బాబుకు ఊర‌ట విచార‌ణ వాయిదా

Chandra Babu Case : అమ‌రావ‌తి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊర‌ట ల‌భించింది. గ‌తంలో పాల‌న‌లో ఉన్న కాలంలో ఎనిమిదికి పైగా కేసులు ఆయ‌న‌పై న‌మోదు చేసింది ఏపీ సీఐడీ.
Read more...

AP CID : లోకేష్ కు సీఐడీ బిగ్ షాక్

AP CID : విజ‌య‌వాడ - తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ త‌గిలింది. త‌ను రాష్ట్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి బిగ్ స్కామ్ కు పాల్ప‌డ్డాడంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది.
Read more...

Mansoor Ali Khan : న‌టుడు మ‌న్సూర్ కు జ‌రిమానా

Mansoor Ali Khan : త‌మిళ‌నాడు - ప్ర‌ముఖ సినీ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ కు బిగ్ షాక్ త‌గిలింది. న‌టి త్రిష‌పై నోరు పారేసుకోవ‌డంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
Read more...