Browsing Category

Trending

Trending NEWS

జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూతో సరికొత్త అధ్యాయం

మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ ఎల్ ) ఆద్వ‌ర్యంలో నిర్మించిన‌ 13.153 కిలోమీటర్ల పొడవైన జోజిలా రహదారి సొరంగం (జోజిలా టన్నెల్)లో తుది బ్రేక్‌థ్రూను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన…
Read more...

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా ఇక లేరు

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా బుధ‌వారం క‌న్నుమూశారు. ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. భారతీరాజా కేవలం తమిళ చలనచిత్ర రంగానికే కాకుండా భారతీయ చలనచిత్ర రంగానికి కూడా ఒక గొప్ప మార్పును తీసుకు…
Read more...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిర‌స్క‌ర‌ణ

తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ఏఐసీసీ అధిష్టానం నిర్ణ‌యించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు పార్టీకి అందించిన సేవ‌ల‌కు…
Read more...

బిగ్ బాస్ 10 సీజ‌న్ రెడీ మ‌ళ్లీ నాగ్ హోస్ట్

వినోద రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన కార్య‌క్ర‌మం బిగ్ బాస్ రియాల్టీ షో. స్టార్ తెలుగు మా టివిలో ఇది ప్ర‌సారం అవుతోంది. తాజాగా ఇందుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ గా పేరు పొందిన అక్కినేని నాగార్జున బిగ్ బాస్…
Read more...

యువ‌త‌కు గ్యారెంటీ స్పోర్ట్స్ కు ప్ర‌యారిటీ

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు టీవీకే అధినేత‌, త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌జ‌ల సీఎంగా పేరు పొందాడు. ఆయన పోరాడకుండా ఓటమిని అంగీకరించరు. నార్వేలో జ‌రిగిన చెస్ టోర్నీ లో విజేత‌గా నిలిచాడు త‌మిళ‌నాడు…
Read more...

ఎంఎస్ ధోనీ వ‌ల్ల‌నే ఈ స్థాయిలో ఉన్నా : రోహిత్ శ‌ర్మ

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఓ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్భంగా ఇండియ‌న్ లెజెండ్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించి ప్ర‌స్తావించాడు. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగానంటే, దానికి…
Read more...

కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు దేవాదాయ శాఖ శ్రీ‌కారం

త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే కూట‌మి స‌ర్కార్ ప్ర‌జ‌లకు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే విద్యా, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక రంగాల‌పై దృష్టి సారించింది. మ‌రో వైపు నిబ‌ద్ద‌త , నిజాయితీ క‌లిగిన వారికే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని…
Read more...

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో కీల‌క మార్పులు

ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో 2025, 2026 18,19వ మెగా సీజ‌న్ల‌లో అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌కు గురి చేసింది ముంబై ఇండియ‌న్స్. ఆ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు ఇత‌ర…
Read more...

రేపే గడ్కరీ చేతుల మీదుగా బ్రేక్ త్రూ టన్నెల్ ప్రారంభం

జమ్మూ అండ్ కాశ్మీర్ , లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను నిత్యం అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ టన్నెల్ తుది బ్రేక్ త్రూ మంగళవారం జరగనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి…
Read more...

త‌మిళ‌నాడులో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి బ్రేక్

త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా తీపి క‌బురు చెప్పారు. అడ్డ‌గోలు ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి బ్రేక్ వేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజకీయ…
Read more...