Browsing Category

Trending

Trending NEWS

విజయవాడలో త్వ‌ర‌లో సూఫీ మహాసభ

విజయవాడ నగరంలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ మహాసభ, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర సూఫీ మత పెద్దల‌తో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గా షరీఫ్‌లో రాష్ట్ర…
Read more...

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఢోకా లేదు : చంద్ర‌బాబు

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇంచార్జ్ లతో కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొన్నారు.…
Read more...

కొలిక్కి వ‌చ్చిన రామ‌లింగా రెడ్డి వ్య‌వ‌హారం

క‌ర్ణాట‌కలో చోటు చేసుకున్న రాజ‌కీయ సంక్షోభానికి ఎట్ట‌కేల‌కు తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నేత రామ‌లింగారెడ్డి ఉన్న‌ట్టుండి రాజీనామా చేశారు. త‌న‌కు…
Read more...

ఢిల్లీలో బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ నిర‌స‌న

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే. త‌న రాక సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. శనివారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన నిరసనలో 'కాక్రోచ్ జనతా పార్టీ'…
Read more...

ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం

తిరుమలలో భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరు ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని…
Read more...

అన్నామ‌లై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్

త‌మిళ‌నాడు భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్. శుక్ర‌వారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది పార్టీ . కె. అన్నామ‌లై పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ర‌ద్దు…
Read more...

టీమిండియా టి20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..?

టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు స‌మాచారం. త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్…
Read more...

ఎస్పీబీ సంగీత శిఖ‌రం..అజ‌రామ‌రం

శ్రీ పండితారాద్యుల బాల సుబ్ర‌మ‌ణ్యం జ‌యంతి ఇవాళ‌. ఆయన మ‌న‌ల్ని నుంచి దూర‌మైనా త‌న పాట‌ల ద్వారా ఇంకా ప‌ల‌క‌రిస్తూనే ఉన్నారు. మైమ‌రిపించేలా చేస్తూనే వస్తున్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక లెజెండరీ వ్యక్తిత్వం, శ్రీపతి పండితారాధ్యుల…
Read more...

విద్యార్థుల‌కు క‌ర్ణాట‌క సీఎం డీకే బంప‌ర్ ఆఫర్

క‌ర్ణాట‌క రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణయాలు ప్ర‌క‌టించారు. త‌మ ప్ర‌భుత్వం గ‌తంలో ఇచ్చిన హామీల‌ను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు…
Read more...

మే నెల‌లో తిరుప‌తి ల‌డ్డూలు 1.21 కోట్ల విక్రయాలు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం (టీటీడీ) రికార్డు సృష్టించింది . ల‌డ్డూల విక్ర‌యాల‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా మే నెల‌లో ఒక కోటి 21 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను విక్ర‌యించింది. ఈ విష‌యాన్ని టీటీడీ అధికారికంగా ప్ర‌క‌టించింది. శ్రీవారి పవిత్ర లడ్డూల…
Read more...