Browsing Tag

CM YS Jagan Mohan Reddy

YS Sharmila:నవ సందేహాలు పేరుతో సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ !

YS Sharmila:సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖ ద్వారా నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు.
Read more...

CM YS Jagan: ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు ! షెడ్యూల్‌ ఇదే !

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28 నుండి రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.
Read more...

YS Sharmila: మంత్రి బొత్సపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !

YS Sharmila: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు.
Read more...

Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

Janasena: ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
Read more...

YS Sharmila: సీఎం జగన్ పై దాడిని ఖండించిన షర్మిల !

YS Sharmila: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Read more...

CM YS Jagan : సీఎం జగన్‌ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !

CM YS Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడికి పాల్పడ్డాడు.
Read more...

Prashant Kishor: ఏపీ జగన్ ఓటమి ఖాయం – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor: రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకరత్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...