Browsing Tag

CM YS Jagan Mohan Reddy

YS Sharmila: సీఎం జగన్ పై దాడిని ఖండించిన షర్మిల !

YS Sharmila: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Read more...

CM YS Jagan : సీఎం జగన్‌ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !

CM YS Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడికి పాల్పడ్డాడు.
Read more...

Prashant Kishor: ఏపీ జగన్ ఓటమి ఖాయం – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor: రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకరత్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Suneetha Narreddy: ‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం – సునీత

Suneetha Narreddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని... దాని నుంచి బయటకు రావాలని వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు.
Read more...

Daggubati Purandeswari: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా బాధితులే – బీజేపీ అధ్యక్షురాలు…

Daggubati Purandeswari: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.
Read more...

Suneetha Narreddy: సీఎం జగన్‌ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్ !

Suneetha Narreddy: ప్రొద్ధుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తీవ్రంగా స్పందించారు.
Read more...

YSR Pension Kanuka: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !

YSR Pension Kanuka: ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లకు... గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) కీలకమైన సర్క్యులర్‌ జారీ చేసింది.
Read more...