Browsing Tag

YS Jagan Mohan Reddy

YS Jagan : వైఎస్ఆర్ 75వ జయంతి నివాళులు అర్పించిన జగన్, షర్మిల

YS Jagan : ఏపీలో వైయస్సార్ 75వ జయంతి వేడుకలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. ఇడుపులపాలయంలో వైయస్సార్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించారు వైఎస్‌ జగన్‌, షర్మిల.
Read more...

Ex CM YS Jagan : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేల్లిని నెల్లూరు జైల్లో కలిసిన జగన్

Ex CM YS Jagan : ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు.
Read more...

Wishes to Team India: టీమిండియాకు చంద్రబాబు, పవన్, జగన్ ల శుభాకాంక్షలు !

Wishes to Team India: భారత జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల అభినందనలు.
Read more...

Ex CM YS Jagan : ప్రతిపక్ష నేత పదవి మరియు కీలక అంశాలపై స్పీకర్ కు లేఖ రాసిన జగన్

Ex CM YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు. మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం ఆయనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నిబంధనలను ఉల్లంఘించడమేనని సూచించారు.
Read more...

Kasu Mahesh Reddy: వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Kasu Mahesh Reddy: వైసీపీ ఘోర పరాజయంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి ఆయన కొత్త కారణం చెప్పుకొచ్చారు.
Read more...

Nara Lokesh: వైసీపీ అక్రమ నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం !

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read more...

Jagan Convoy Accident : మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కి కొద్దిలో తప్పిన ప్రమాదం

Jagan Convoy : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్ వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read more...

Ex CM YS Jagan : సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా

Ex CM YS Jagan : జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది.
Read more...

Ex-CM YS Jagan : ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్ లే ముద్దు – వైఎస్ జగన్

Ex-CM YS Jagan : ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...