Browsing Tag

YS Jagan Mohan Reddy

YSRCP Meeting: ఈ నెల 22న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం !

YSRCP Meeting: ఈ నెల 19న జరగాల్సిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read more...

Payyavula Keshav: మాజీ సీఎం జగన్ పై ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు !

Payyavula Keshav: వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
Read more...