Breaking
- Special Observers: ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీలకుల నియామకం !
- Suneetha Narreddy: సీఎం జగన్ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్ !
- BJP MP K Laxman: కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు !
- Sadanand Vasant Date: 26/11 ఉగ్రదాడి నిందితుడు కసబ్ ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు !
- MP Ganeshamurthi: లోక్ సభ ఎన్నికల టికెట్ రాలేదని మనస్తాపానికి గురై ఎంపీ ఆత్మహత్య !
- YSR Pension Kanuka: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !
- Pawan Kalyan: పొత్తు ధర్మంపై క్యాడర్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
- Harishrao: జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ పీఏ !
- KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్… వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ – కేటీఆర్
- Mayanmar: రూ. 30,000 కోట్లతో మయన్మార్ సరిహద్దుల్లో కంచె !
Browsing Category
Legends
Legends
Kaloji Narayana Rao: ప్రజాకవి కాళోజీ
Kaloji Narayana Rao : పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది.. అని నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తిన ప్రజాకవి, వైతాళికుడు కాళోజీ.
Read more...
Read more...
Dwivedula Visalakshi: ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి
Dwivedula Visalakshi : తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన ద్వివేదుల విశాలాక్షి తెలుగు కథా, నవలా రచయిత్రిగా గుర్తింపు పొందారు.
Read more...
Read more...
Charles Phillip Brown: తెలుగు భాషోద్ధారకుడు
Charles Phillip Brown : అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్.
Read more...
Read more...
Kodavatiganti Kutumbarao: కొకు రచనలతో ప్రశిద్ధి చెందిన కొడవటిగంటి
Kodavatiganti Kutumbarao : కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత హేతువాది. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖుల కొడవటిగంటి ముఖ్యులు.
Read more...
Read more...
Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి
Yaddanapudi : నవలా రాజ్యంలో రాణిగా గుర్తింపు పొందిన యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. సులోచనారాణి రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా, డైలీ సీరియల్స్ గా రూపొందాయి
Read more...
Read more...
Adavi Bapiraju: రచయిత, చిత్రకారుడు
Adavi Bapiraju : బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, చిత్రకారుడు, నాటక కర్తగా గుర్తింపు పొందిన అడవి బాపిరాజు.
Read more...
Read more...
Gidugu Rammurthy: వ్యవహారిక భాషోద్యమ కర్త
Gidugu Rammurthy : బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామమూర్తి.
Read more...
Read more...
Abburi Chayadevi: స్త్రీవాద రచయిత
Abburi Chayadevi : ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.
Read more...
Read more...
Volgla: స్త్రీవాద ఉద్యమానికి ప్రతీక
Volgla : ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. తన రచనల ద్వారా స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన తెలుగు రచయితగా గుర్తింపు పొందారు.
Read more...
Read more...
C Narayana Reddy: సినారె
C Narayana Reddy : నాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి నేటి ‘అరుంధతి’ వరకు ఎన్నో సినిమా పాటలు రచించడమే కాకుండా విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు సొంతం చేసుకున్న సినారె.
Read more...
Read more...