Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

అమ‌రావ‌తిపై విషం క‌క్కుతున్న జ‌గ‌న్ రెడ్డి

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. గురువారం ఎన్డీయే నేత‌ల‌తో అమ‌రావ‌తి బిల్లు ఆమోదం పొందిన సంద‌ర్భంగా టెలికాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు. రాజ్యసభలో మన…
Read more...

క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండ‌గా జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్... వన్ విలేజ్... ఫోర్ విజిట్స్…
Read more...

కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్

పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఏకి పారేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిని రాజ‌ధాని చేస్తున్నారో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం రమేష్ బీజేపీ తరుపున రాజధాని…
Read more...

ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాలను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కేంద్ర…
Read more...

ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉంద‌న్నారు. ఇవాళ…
Read more...

నేతన్నల కుటుంబాల్లో నేటి నుంచి వెలుగులు

రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పరిశ్రమ అభివృద్ధికి పాలసీలు…
Read more...

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా…
Read more...

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వ‌మే రాష్ట్రంలో వచ్చేలా…
Read more...

గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

వ‌చ్చే 2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాలను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పుష్క‌రాల‌ల‌ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను వెంట‌నే త‌యారు చేయాల‌ని ఆదేశించారు. పుష్క‌రాల ఏర్పాట్ల‌పై ఉన్నతస్థాయి సమావేశం…
Read more...

కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోని నేత‌లు అక్క‌ర్లేదు : సీఎం

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడైన బాబు జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను…
Read more...