Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

చరిత్ర సృష్టించాల‌న్నా టీడీపీ తోనే సాధ్యం

దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీనేన‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా ఆయ‌న పార్టీ జెండా ఎగుర వేసి ప్ర‌సంగించారు. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35 వేల కిలోమీటర్లు చైతన్యరథ…
Read more...

‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం

అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు.…
Read more...

వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి

వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని, సత్వరమే కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు తో పాటు , మీడియా స్వేచ్ఛ‌ను కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకు రావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జేయూ) అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు .…
Read more...

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి

గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే మీడియాలో విలువలు వేగంగా…
Read more...

కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. శ‌నివారం అమ‌రావ‌తి రాజ‌ధానిగా చేయాల‌ని కోరుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో శాస‌న స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనికి ఆమోదం…
Read more...

ఏపీని హెచ్చ‌రించిన విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరక ముడియం, రాజాం, రేగడి ఆముదాల వలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలతో పాటు పార్వతీపురం…
Read more...

నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయించనున్నామని,…
Read more...

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు…
Read more...

మార్కాపురంలో బ‌స్సు ప్ర‌మాదం ప‌లువురు స‌జీవ ద‌హ‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో గురువారం బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. బాధితుల‌లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారేన‌ని స‌మాచారం. ఈ మేర‌కు అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో కంట్రోల్ రూమ్…
Read more...

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు…
Read more...