Browsing Category

Special Stories

Special Stories

Shanti Bhushan : అలుపెరగ‌ని యోధుడు శాంతి భూష‌ణ్

భార‌త దేశ న్యాయ వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన వ్య‌క్తిగా పేరొందిన శాంతి భూష‌ణ్ మ‌న మ‌ధ్య లేక పోవ‌డం బాధ‌క‌రం. చ‌ని పోయేంత వ‌ర‌కు ఆయ‌న న్యాయ శాఖ మంత్రిగా కంటే న్యాయ‌వాదిగా గుర్తండి పోయారు. 1973లో ఇందిరా గాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా…
Read more...

Samata Kumbh : దివ్య సాకేతంలో స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు

జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర స్వామి ఆధ్వ‌ర్యంలో ముచ్చింతల్ లోని దివ్య సాకేతంలో ఫిబ్ర‌వ‌రి 2 బుధ‌వారం నుండి స‌మ‌తా కుంభ్ పేరుతో ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశ,…
Read more...

Gongadi Trisha : తెలంగాణ బిడ్డ అరుదైన ఘ‌న‌త

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ జ‌ట్టును ఓడించి విశ్వ విజేత గా నిలిచింది భార‌త మ‌హిళా జ‌ట్టు. టీమ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది తెలంగాణ ప్రాంతంలోని భ‌ద్రాచ‌లంకు చెందిన గొంగిడి త్రిష‌ రెడ్డి. ఆమె…
Read more...

George Fernandes : జార్జి ఫెర్నాండెజ్ సోష‌లిస్ట్ లెజెండ్

భార‌త దేశ రాజ‌కీయాల‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు జార్జ్ ఫెర్నాండెజ్. సోష‌లిస్ట్ దిగ్గ‌జంగా పేరొందారు. కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. త‌ప్పులు చేసినా ఒప్పుకునే ధైర్యం ఆయ‌న‌కు ఉంది. దానిని స్వీక‌రించాడు కూడా.…
Read more...

Nathan Anderson : హిండెన్‌బర్గ్ క‌థేంటి ఆండ‌ర్స‌న్ ఎవ‌రు

ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు ఒకే ఒక్క‌డు నాథ‌న్ ఆండ‌ర్స‌న్ . ఏకంగా ఆయ‌న సార‌థ్యంలోని అమెరికాకు చెందిన హిడెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ పేల్చిన ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా అదానీ…
Read more...

74th Republic Day : స‌మున్న‌త భార‌తం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం

యావ‌త్ భార‌త దేశం అంత‌టా జ‌న‌వ‌రి 26న గురువారం 74వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచానికే భార‌త దేశం ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని…
Read more...

Chinna Jeeyar Swamy : చిన జీయ‌ర్ స్వామికి ప‌ద్మ భూష‌ణ్

ఆధ్యాత్మిక వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ధ‌ర్మ ప్ర‌చారం చేస్తున్న ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీజికి అరుదైన పుస‌ర్కారం ల‌భించింది. ఆయ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మ భూష‌ణ్…
Read more...

Republic Day Special : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం ప్ర‌త్యేకం

దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు ఆగ‌స్టు 15న నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. మ‌రి ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 26న గ‌ణతంత్ర దినోత్స‌వం ఎందుకు జ‌రుపుకుంటున్నారో తెలుసా. ఈసారి ముఖ్య అతిథిగా ఈజిప్టు దేశానికి చెందిన అధ్య‌క్షుడు హాజ‌రు అవుతున్నారు.…
Read more...

Brij Bhushan Sexual Harrassing : ‘సింగ్’ వేధించ‌డంలో కింగ్

నిత్యం భ‌ర‌త‌మాత గురించి గొప్ప‌గా చెప్పుకునే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ ఆయ‌న‌. ప్ర‌స్తుతం భార‌త రెజ్ల‌ర్ల సంఘం (డ‌బ్ల్యూఎఫ్ఐ) కు అధ్య‌క్షుడిగా ఉన్నారు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్. ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు త‌మ ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేద‌ని,…
Read more...

Women IPL 2023 BCCI : మ‌హిళ‌ల ఐపీఎల్ పై ఫ్రాంచైజీల న‌జ‌ర్

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ప్ర‌పంచ క్రికెట్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థగా పేరొందింది. తాజాగా ప్ర‌తి పేటా నిర్వ‌హిస్తూ వ‌స్తున్న పురుషుల ఐపీఎల్ కు భారీ ఆదార‌ణ‌తో పాటు గ‌ణ‌నీయ‌మైన ఆదాయం…
Read more...