Browsing Category

Trending

Trending NEWS

Ana konidela Pawan Kalyan : అనాధల‌తో అనా కొణిదెల క్రిస్మ‌స్

Ana konidela Pawan Kalyan : హైద‌రాబాద్ - జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అనా కొణిదెల సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఇటీవ‌లి కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు.
Read more...

Bhatti Vikramarka Mallu : అల‌స‌త్వం వ‌హిస్తే స‌హించం – భ‌ట్టి

Bhatti Vikramarka Mallu : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మావేశం జ‌రిగింది.
Read more...

CM Revanth Reddy : ప‌ని చేయండి లేదంటే త‌ప్పుకోండి

CM Revanth Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీరియ‌స్ అయ్యారు. ఇవాళ స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో స‌మీక్ష చేప‌ట్టారు.
Read more...

Chiranjeevi : స‌లార్ స‌క్సెస్ మెగాస్టార్ కంగ్రాట్స్

Chiranjeevi : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్, అందాల బొమ్మ శ్రుతి హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.
Read more...

MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య‌కు త‌ప్పిన ప్ర‌మాదం

MLA Lasya Nanditha : హైద‌రాబాద్ - ఆధునిక సౌక‌ర్యాలు మ‌నుషుల్ని మ‌ర మ‌నుషులుగా చేస్తున్నాయి. తాము త‌యారు చేసిన వాటిలోనే తాము ఇరుక్కునే ప‌రిస్థితికి వ‌చ్చారు.
Read more...

KTR Slams : అంకెల గార‌డీపై బీఆర్ఎస్ ఫైర్

KTR Slams : హైద‌రాబాద్ - సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేత ప‌త్రం విడుద‌ల చేసింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read more...

INDW vs AUSW 1st Test : భార‌త మ‌హిళా జ‌ట్టు అద‌ర‌హో

INDW vs AUSW 1st Test : ముంబై - భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకైక టెస్టులో స‌త్తా చాటింది. గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేయ‌డంతో దేశ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.
Read more...

Kodali Nani : బాబు..పీకే భేటీపై నాని సెటైర్

Kodali Nani : కృష్ణా జిల్లా - వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాజాగా చంద్ర‌బాబు నాయుడితో ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , ఐప్యాక్ చీఫ్ ప్ర‌శాంత్ కిషోర్ స్పందించారు.
Read more...

CM Revanth Reddy : 28 నుంచి తెలంగాణ‌లో గ్రామ స‌భ‌లు

CM Revanth Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఈనెల 28 నుంచి వ‌చ్చే జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స‌భ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
Read more...