Breaking
- వికసిత్ భారత్ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలి
- చెలరేగిన సంజు శాంసన్ ఇండియా గ్రాండ్ విక్టరీ
- హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్
- దేశంలో పోలీసింగ్ విధానాలు మారాలి : రేవంత్ రెడ్డి
- కీవీస్ తో జరిగే 2వ టీ20 మ్యాచ్ కు ఇషాన్ కిషన్ దూరం
- సీఈసీకి ఎన్నికల కమిషనర్ల లేఖలు నిజమే
- శర్వానంద్ భోగి మూవీ నుండి మరో సాంగ్ రిలీజ్
- టీడీఆర్ సేవల్లో ఆధార్ ప్రామాణీకరణ సౌకర్యం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రత్యేక ఇన్చార్జ్ లు
- జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
Browsing Category
Trending
Trending NEWS
KTR : ఆటో డ్రైవర్లకు కేటీఆర్ భరోసా
KTR : హైదరాబాద్ - రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తామని ప్రకటించారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read more...
Read more...
Jos Butler : జోస్ బట్లర్ కీలక కామెంట్స్
Jos Butler : ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా జరిగిన కీలక వన్డే సీరీస్ లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ సంజూ శాంసన్.
Read more...
Read more...
Jana Sena Party : ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టాలి
Jana Sena Party : అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఈసీ టీం రెండు రోజుల పాటు పర్యటించింది.
Read more...
Read more...
Salaar Movie : కలెక్షన్ల పంట రికార్డుల మోత
Salaar Movie : మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తను యశ్ తో తీసిన కేజీఎఫ్ ఇప్పటికే రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ తీసినా అది కూడా హిట్ గా నిలిచింది.
Read more...
Read more...
President Draupadi Murmu : ఆతిథ్యానికి ప్రెసిడెంట్ ఫిదా
President Draupadi Murmu : హైదరాబాద్ - భారత దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కు ఘనంగా వీడ్కోలు పలికారు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు .
Read more...
Read more...
CM Revanth Reddy : కలెక్టర్లు..ఎస్పీలకు సీఎం దిశా నిర్దేశం
CM Revanth Reddy : హైదరాబాద్ - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. పాలనను పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. ఆదివారం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు.
Read more...
Read more...
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్
Gautam Gambhir : న్యూఢిల్లీ - భారత మాజీ క్రికెటర్ , బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా కేఎల్ రాహుల్ నాయకత్వంలో భారత జట్టు వన్డే సీరీస్ కైవసం చేసుకుంది.
Read more...
Read more...
Sunil Gavaskar : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేపట్టింది.
Read more...
Read more...
KL Rahul : కోహ్లీ స్థానంలో శాంసన్ బెటర్
KL Rahul : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ స్థానంలో తను రానున్నాడని పేర్కొన్నాడు.
Read more...
Read more...
Covid19 Cases : కరోనా కలకలం అంతటా అప్రమత్తం
Covid19 Cases : నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న కరోనా భూతం ఉన్నట్టుండి మరోసారి పడగ విప్పింది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read more...
Read more...