Browsing Category

Trending

Trending NEWS

చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం

జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన తురుపు ముక్క‌, చిచ్చ‌ర పిడుగు , 15 ఏళ్ల వ‌యసు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.…
Read more...

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు

తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం అధికారికంగా పార్టీని పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పేరు కూడా ఖ‌రారు చేశారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు…
Read more...

​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం నుంచి బ‌స్సులు రోడ్డు మీద‌కు రానున్నాయ‌ని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. ఉద్యోగ సంఘాలతో స‌ర్కార్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అయ్యాయ‌ని…
Read more...

‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్

ఈ అవార్డు కేవలం ఒక సంఖ్య మాత్రమే, కానీ దీనిని చేరుకోవడానికి చాలా సుదీర్ఘ ప్రయాణం పట్టింది. ఈ ప్రత్యేక క్షణాన్ని నా భార్య చారుకు అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కొన్ని రోజులు నేను శూన్యంగా, నిరాశగా భావించాను, ఒక చెడ్డ ఆట తర్వాత నన్ను…
Read more...

రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్

ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆప్ ఆరోప‌ణ‌లు చేసిన విధంగానే ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను ఆప్ కు రాజీనామా చేస్తున్న‌ట్లు…
Read more...

స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు 53 ఏళ్లు

ప్రపంచ క్రికెట్ రంగంలో తిరుగులేని , చెర‌ప‌లేని ఆట‌గాడు ముంబైకి చెందిన స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. త‌న‌కు 53 ఏళ్లు ఇప్పుడు. అచంచలమైన సహనం, పట్టుదలతో మాస్టర్ బ్లాస్టర్ 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, ఇది ఈ ఫార్మాట్‌లో ఏ ఆటగాడికైనా అత్యధికం…
Read more...

జాతీయ స్థాయిలో ఏపీ పంచాయ‌తీరాజ్ టాప్

స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి. స్వ‌యం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి . పల్లెలు జాతీయ సమగ్రత, సుస్థిరతకు మూల కేంద్రాలు కావాలి. ఇవీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు…
Read more...

సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న‌కు క్రికెట్ అంటే ఇష్టం. అంత‌కు మించి త‌మ రాష్ట్రానికి చెందిన‌, తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తిరువ‌నంత‌పురం కుర్రాడు సంజు శాంస‌న్ అంటే ఎన‌లేని ప్రేమ‌. తాజాగా ఐపీఎల్ 2026 మెగా…
Read more...

చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్

ఐపీఎల్ 2026లో స్వంత గ‌డ్డపై ఘోర‌మైన ఓట‌మిని చ‌వి చూసింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. లీగ్ మ్యాచ్ లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో ఆది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు…
Read more...

పెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యం

భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశంలోని రెండు రాష్ట్రాల వైపు అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. త‌మిళ‌నాడులో 234 స్థానాల‌కు, ప‌శ్చిమ బెంగాల్ లో తొలి విడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 156 శాస‌న స‌భ…
Read more...