Browsing Tag

ap cm jaganmohan reddy

CM Jagan Attack Case: సీఎం జగన్‌ పై దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన సీపీ క్రాంతి రాణా !

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు.
Read more...

CM YS Jagan: సీఎం జగన్‌ పై దాడి చేసిన నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి !

CM YS Jagan: సీఎం జగన్‌ పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో నిందితుల వివరాల చెప్పిన వారికి పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు.
Read more...

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో జగన్ రైతులను నట్టేటా ముంచారు – బాలకృష్ణ

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
Read more...

Budi Mutyala Naidu: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ !

Budi Mutyala Naidu: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడ్ని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించింది.
Read more...

Mudragada Padmanabham: వైసీపీలో చేరిన ముద్రగడ ! కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌ !

Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ లో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Read more...

APPSC Group 1: APPSC గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల !

APPSC Group 1: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఓటీపీఆర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Read more...

Prashant Kishor: వైసీపీ ఓటమి ఖాయం ! ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు !

Prashant Kishor: రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకరత్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

AP CM YS Jagan : విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..ఏపీ విద్యార్థులకు ఫ్రీ ల్యాప్ టాప్ లు

AP CM YS Jagan : ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్‌ కోర్సులు, గోరు ముద్ద వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి.
Read more...

YSRCP 8th List: వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల !

YSRCP 8th List: వైసీపీ అధిష్టానం ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో... రెండు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ ఛార్జిలను ప్రకటించారు.
Read more...

K. V. P. Ramachandra Rao: వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ సంచలన వ్యాఖ్యలు !

K. V. P. Ramachandra Rao: సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియలో పోస్టులు పెడితే ప్రభుత్వాధినేత పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు.
Read more...