Kavitha Bail : కవిత బెయిల్ పిటిషన్ పై మరో కీలక అప్డేట్
Kavitha Bail : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. రోస్ అవెన్యూ కోర్ట్‌హౌస్‌లో ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరగనుంది.
Read more...
Read more...
