Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు ఈ నెల 19న "అన్నదాత సుఖీభవ" పథకం రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. Read more...