Browsing Tag

Telugu Desam Party

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో జగన్ రైతులను నట్టేటా ముంచారు – బాలకృష్ణ

Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
Read more...

Chegondi Harirama Jogaiah: ఎన్డీఏ కూటమిపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు !

Chegondi Harirama Jogaiah: జనసేన - తెలుగుదేశం పార్టీ - బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ధీమా వ్యక్తం చేశారు.
Read more...

Nara Chandrababu Naidu: విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ను ప్రారంభించిన చంద్రబాబు !

Nara Chandrababu Naidu: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌ ని చంద్రబాబు ప్రారంభించారు.
Read more...

NDA Manifesto: ‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !

NDA Manifesto: ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిని తమ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రజల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభిప్రాయాలను సేకరిస్తోంది.
Read more...

Nikhil Siddhartha: టీడీపీలో చేరిన టాలీవుడ్ ప్రముఖ హీరో నిఖిల్ !

Nikhil Siddhartha: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ యాదవ్ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నారా లోకేశ్... నిఖిల్ కు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.
Read more...

Magunta Sreenivasulu Reddy: ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిని మార్చిన టీడీపీ !

Magunta Sreenivasulu Reddy: గెలుపేలక్ష్యంగా అసెంబ్లీ, లోక్ సభ సీట్లను ప్రకటించిన టీడీపీ ఇటీవల ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిని మార్చినట్టుగా తెలుస్తోంది.
Read more...

Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తత ! టీడీపీ కడప అభ్యర్ధి మాదవిపై వైసీపీ నాయకుల దాడికియత్నం !

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కడప అభ్యర్ధి మాదవిపై వైసీపీ నాయకుల దాడికి ప్రయత్నించారు.
Read more...