Ketika Sharma : టాలీవుడ్ లో హాట్ పోరిగా గుర్తింపు తెచ్చుకుంది కేతిక శర్మ (Ketika Sharma) . ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ .ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. తాజాగా హాట్ హాట్ గా ఎద అందాలను ఆరబోసింది బ్యూటీ. అవి తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : మోస్ట్ బ్యూటిఫుల్ గా ప్రియాంక మోహన్ అందాలు