Browsing Category

Entertainment

Entertainment

Operation MUSI : తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచిన ‘ఆపరేషన్ మూసి’

Operation MUSI : ఆపరేషన్ మూసీ పనులు జోరందుకున్నాయి. మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ స్పీడ్ పెంచింది. మూసీ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది.
Read more...

Tea Time Uday Srinivas: కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన నేత, టీ టైం అధినేత ఉదయ్ !

Tea Time Uday Srinivas: కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన యువ నేత, టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
Read more...

Salaar Movie : స‌లార్ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌లార్ దుమ్ము రేపుతోంది. ప్ర‌భాస్ మేనియాను కొత్త ర‌కంగా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు.
Read more...

Nagarjuna Amala : రేవంత్ ను క‌లిసిన నాగార్జున‌..అమ‌ల‌

Nagarjuna Amala : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క‌లుస్తున్నారు.
Read more...

PVR Cinemas Offer : సీనీ ల‌వ‌ర్స్ కు పీవీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్

PVR Cinemas : ముంబై - దేశంలో పేరు పొందిన మూవీ థియేట‌ర్స్ యాజ‌మాన్యం పీవీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సినీ ప్రియుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ప్ర‌స్తుతం సినిమాలు చూడాలంటే త‌ల‌కు మించిన భారంగా మారింది.
Read more...

Salaar Box Office : ప్ర‌భాస్ స‌లార్ సెన్సేష‌న్

Salaar Box Office : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌లార్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన ఈ మూవీ ఇప్పుడు దుమ్ము రేపుతోంది.
Read more...

Case File RGV : బ‌ర్రెల‌క్క‌పై కామెంట్స్ ఆర్జీవీపై కేసు

Case File RGV : హైద‌రాబాద్ - నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బ‌ర్రెల‌క్క‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.
Read more...

RGV Vyooham : ఆర్జీవీకి షాక్ వ్యూహంకు బ్రేక్

RGV Vyooham : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. హైకోర్టు త‌ను తీసిన వ్యూహం చిత్రం విడుద‌ల‌కు బ్రేక్ వేసింది. మాజీ సీఎం వైఎస్సార్ మ‌ర‌ణం అనంత‌రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎలాంటి కుట్ర‌లు ప‌న్నార‌నే దానిని ఆధారంగా…
Read more...

Chiranjeevi : బ్ర‌హ్మానందం జీవితానుభ‌వం ప్ర‌శంస‌నీయం

Chiranjeevi : హైద‌రాబాద్ - తెలుగు సినీ చ‌రిత్ర‌లో చెర‌ప‌లేని అధ్యాయం బ్ర‌హ్మానందం. హాస్య న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, చిత్ర‌కారుడిగా, శిల్ప‌కారుడిగా , వ‌క్త‌గా ఇలా అన్ని రంగాల‌లో త‌న‌దైన ముద్ర వేశారు ఈ అరుదైన న‌ట దిగ్గ‌జం.
Read more...