Browsing Category

Legends

Legends

Kaloji Narayana Rao: ప్రజాకవి కాళోజీ

Kaloji Narayana Rao : పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది.. అని నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తిన ప్రజాకవి, వైతాళికుడు కాళోజీ.
Read more...

Kodavatiganti Kutumbarao: కొకు రచనలతో ప్రశిద్ధి చెందిన కొడవటిగంటి

Kodavatiganti Kutumbarao : కొకు గా చిరపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత హేతువాది. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖుల కొడవటిగంటి ముఖ్యులు.
Read more...

Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి

Yaddanapudi : నవలా రాజ్యంలో రాణిగా గుర్తింపు పొందిన యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. సులోచనారాణి రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా, డైలీ సీరియల్స్ గా రూపొందాయి
Read more...

Gidugu Rammurthy: వ్యవహారిక భాషోద్యమ కర్త

Gidugu Rammurthy : బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామమూర్తి.
Read more...

Abburi Chayadevi: స్త్రీవాద రచయిత

Abburi Chayadevi : ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయితగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.
Read more...

Volgla: స్త్రీవాద ఉద్యమానికి ప్రతీక

Volgla : ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. తన రచనల ద్వారా స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన తెలుగు రచయితగా గుర్తింపు పొందారు.
Read more...

C Narayana Reddy: సినారె

C Narayana Reddy : నాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి నేటి ‘అరుంధతి’ వరకు ఎన్నో సినిమా పాటలు రచించడమే కాకుండా విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు సొంతం చేసుకున్న సినారె.
Read more...