Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

స్మార్ట్ స్టోర్ గా గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్ : సీఎండీ

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గోదాముల్లో విద్యుత్ పరికరాల నిర్వహణ కీలకమని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. నెల్లూరు సర్కిల్ పరిధిలోని గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షెడ్ లను సిఎండి…
Read more...

ప్రాజెక్టులను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లు

దేశంలోని అతిపెద్ద బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. ఏపీ దర్శన్ కార్యక్రమం లో భాగంగా 2025 బ్యాచ్ ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా,…
Read more...

గోదావ‌రి కాలుష్యాన్ని తొల‌గించేలా చ‌ర్య‌లు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జీవ నది అయిన పవిత్ర గోదావరి నదిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించి స్వచ్ఛమైన నదీ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అవసరం అయిన సలహాలు, సూచనలు చేయాలని కేంద్ర స‌ర్కార్…
Read more...

జగన్ అతి పెద్ద వెన్నుపోటుదారుడు

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలన చేశారని మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అమ్మఒడి, పెన్షన్లు పెంపు పేరుతో ప్రజలను జగన్ వెన్నుపోటు పొడిచారన్నారు. 2019 ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడంలో జగన్…
Read more...

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక చొర‌వ‌

ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. ఆయ‌న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ…
Read more...

రాజకీయాల్లో విమర్శలు విధాన పరంగానే ఉండాలి

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైసీపీ నేత‌లు నోరు జార‌డంపై. రోజు రోజుకు ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఒక హ‌ద్దు ప‌ద్దు లేకుండా పోయింద‌న్నారు. బుధ‌వారం ప‌వ‌న్…
Read more...

ఏపీలో మాన‌వ వ‌న‌రుల‌కు ఢోకా లేదు : సీఎం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అపార‌మైన మాన‌వ వ‌న‌రుల‌తో పాటు భూ సంప‌ద ఉంద‌న్నారు. సింగపూర్ ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో…
Read more...

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు : ఐఎండీ

భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్ష సూచనను జారీ చేసింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఒడిశా ప్రాంతంపై ఏర్పడిన ఆవర్తనం బలహీన…
Read more...

దేశ స‌మ‌గ్ర‌త అత్యంత ముఖ్యం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 536 సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఐక్యం చేయడానికి దేశ మొదటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ పడిన శ్రమ, ఆలోచన అద్బుతం అని అన్నారు. నిజాం, జూనాగఢ్, ట్రావెన్ కోర్ వంటి పెద్ద సంస్థానాలు…
Read more...

సీఎం సింగ‌పూర్ టూర్ పెట్టుబ‌డుల‌పై ఫోక‌స్

ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయ‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్లారు. సోమవారం నుండి రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ…
Read more...