Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆ…
Read more...

యువ‌త ఉపాధి కోసం జాబ్ మేళాలు

ఏపీ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో యువ‌త ఉపాధి ఉద్యోగాల కోసం ఏపీ కూట‌మి స‌ర్కార్ కృషి చేస్తోంద‌న్నారు. శ‌నివారం కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో జాబ్ మేళాను ప్రారంభించారు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి.19…
Read more...

ప్రజాస్వామ్యంలో ప్రజలే కీల‌కం..సుప్రీం

ప్ర‌జా స్వామ్యంలో ప్ర‌జ‌లే ముఖ్యం, అత్యంత కీల‌కం అని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కేవలం ఒక గెలుపు కాదు ..అహంకారంపై…
Read more...

రాజ‌ధాని అమ‌రావ‌తిలో వేగంగా నిర్మాణాలు

ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు నిత్యం అబ‌ద్దాల‌తోనే బ‌తుకుతున్నార‌ని, ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని సంద‌ర్శించారు మంత్రి. ఈ సంద‌ర్బంగా అక్క‌డ…
Read more...

ష‌బ్బీర్ అలీపై గడ్డం ఇందుప్రియా రెడ్డి ఫైర్

కామారెడ్డిలో తారాస్థాయికి చేరుకున్నాయి రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి , షబ్బీర్ అలీ గ్రూప్ మధ్య విబేధాలు. ఈ సంద‌ర్బంగా టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గ‌డ్డం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి భార్య గ‌డ్డం ఇందు ప్రియా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో…
Read more...

రూ.లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టు

రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీయే లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. లక్షకోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న…
Read more...

ఎన్జీటీ, ఈసీ రూల్స్ కు లోబ‌డే నిర్మాణాలు చేప‌ట్టాలి

ప‌ర్యావ‌ర‌ణ , సామాజిక కార్య‌క‌ర్త‌, మాజీ జ‌న‌సేన నేత బోలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకించి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాల‌పై ప్ర‌స్తావించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు, పర్యావరణ అనుమతుల (ఈసీ)…
Read more...

వెన్నుపోటు రాజ‌కీయాల‌కు జ‌గ‌న్ రెడ్డి కేరాఫ్

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. వెన్నుపోటుకు జగన్…
Read more...

ఏపీపీసీసీ చీఫ్‌ ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని చెప్పిన పార్టీ హైక‌మాండ్ త‌న మాట‌ను త‌ప్పింది. ఊహించ‌ని షాక్ ఇచ్చింది. క‌ర్ణాట‌క రాష్ట్రం నుండి సీటు ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌క…
Read more...

నాకు తెలంగాణ ముఖ్యం కాదు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసుకున్నా జ‌న‌సేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డంతో మ‌నోడు దారికొచ్చాడు. త‌న‌కు జ‌రిగిన డ్యామేజ్ ను స‌రిదిద్దుకునే ప్ర‌యత్నం చేశాడు. క‌వులు, క‌ళాకారులు,…
Read more...