Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ , సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా బీచ్ నందు జిల్లా…
Read more...

పేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని…
Read more...

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాలకే పెద్ద‌పీట వేస్తున్నారంటూ…
Read more...

23న అన‌కాప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 23న అన‌కాప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే విజయ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స‌మీక్ష చేప‌ట్టారు. రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో…
Read more...

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డుకోవ‌డం దారుణం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు విప‌క్షాల‌పై. శ‌నివారం తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును…
Read more...

ఇది భార‌త‌దేశ ప్ర‌జ‌ల విజ‌యం : ష‌ర్మిలా రెడ్డి

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదంటూ ఎద్దేవా చేశారు. అక్రమ చట్టాలకు అవనిని…
Read more...

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చు

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన వివరణపై స్పందించారు.…
Read more...

జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌

జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసిన వ్యక్తి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవింద్ర మండిపడ్డారు. గురువారం…
Read more...

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు : సీఎం

పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి…
Read more...

డీ లిమిటేష‌న్ బిల్లును వ్య‌తిరేకించాలి

ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా…
Read more...