Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

ఇక నిరంత‌రాయంగా ఆర్డీటీ సేవ‌లు

ఆర్డీటీ సంస్థ‌కు లైన్ క్లియ‌ర్ చేసినందుకు కేంద్ర స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్' (RDT) ఎదుర్కొంటున్న…
Read more...

చంద్రబాబుకు ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష

ప్ర‌జ‌ల ఆశీస్సులే సీఎం చంద్ర‌బాబు నాయుడుకు శ్రీ‌రామ ర‌క్ష అని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి. కుప్పం మండలం సింగారపురంలో మహిళలతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు…
Read more...

ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయండి

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల‌న్నారు. ఇతర దేశాల్లో విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయాల‌ని సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఏర్పాటు…
Read more...

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిజ‌మైన బ్రాండ్ అంబాసిడ‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి.…
Read more...

ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని…
Read more...

యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు

బీసీల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ విశేష కృషి చేశారన్నారు మంత్రులు ఎస్. స‌విత‌, కొలుసు పార్థ‌సారథి. ఒడ్డే ఓబ‌న్న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. పేద‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డిన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు…
Read more...

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ,…
Read more...

బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 'ఉత్తుత్తి ఆంధ్ర'గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు కూడా…
Read more...

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన…
Read more...

పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం

అకాల వ‌ర్షాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఇంకా మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట‌లు…
Read more...