Browsing Tag

Kangana Ranaut

Kangana Ranaut : నేను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Read more...

Kangana Ranaut: భారత తొలి ప్రధాని బోస్‌ అంటూ నోరు జారిన కంగన ! ఆడుకుంటున్న నెటిజన్లు !

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి కంగనా రనౌత్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నోరు జారారు.
Read more...

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు !

Kangana Ranaut: నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఉద్దేశించి... బాలీవుడ్ ప్రముఖ నటి, మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Kangana Ranaut: కాంగ్రెస్‌ నేత అభ్యంతరకర పోస్ట్‌ కు కంగన స్ట్రాంగ్ రిప్లై !

Kangana Ranaut: లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌ కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
Read more...