Aathmika : ట్రెడిషనల్ లుక్స్ తో ఆత్మిక అందాల విందు

Hot Traditional Photos

Aathmika : మేజిక్, మేజిక్ 2 లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసి తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకున్న నటీమణుల్లో ఒకరు ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. కొన్ని టీవీ యాడ్స్ కూడా చేసింది. అలాగే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.

ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఆక్టివ్ గా ఉంటూ తన అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా సారీ వేర్ హాట్ ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ అందాలతో అభిమానులను మేస్స్మరైజ్ చేసింది. ఆ పిక్స్ కు విశేష స్పందన వస్తుంది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - AathmikaTeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

Also Read : హెబా పటేల్ స్వీట్ అండ్ హాట్ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!