Browsing Category

National

National NEWS

Amit Shah: బిహార్‌ లో ఎన్నికల నగారా మోగించిన అమిత్ షా

Amit Shah : ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టి పట్టున్న గోపాల్‌గంజ్‌ లో ఆదివారం ఏర్పాటుచేసిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల శంఖారావం పూరించారు.
Read more...

PM Narendra Modi: ఆరెస్సెస్‌ దేశ సంస్కృతి వటవృక్షం – ప్రధాని మోదీ

Narendra Modi : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)ను దేశ అజరామర సంస్కృతి, ఆధునికీకరణ వటవృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
Read more...

Chhattisgarh: ఛత్తీస్‌ గఢ్‌ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లోని రెడ్ కారిడార్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 50 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ అధికారుల ఎదుట లొంగిపోయారు.
Read more...

Kunal Kamra: కమెడియన్ కునాల్‌ కు ఉగ్ర నిధులు – శివసేన నేత సంచలన ఆరోపణ

Kunal Kamra : ప్రముఖ స్టాండప్ కమెడీయన్ కునాల్ కామ్రకు 'ఉగ్రవాద నిధులు' అందుతున్నాయని శివసేన నేత రాహుల్ కనాల్ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Yogi Adityanath: ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం

Yogi Adityanath : నవరాత్రి పర్వదినాల్లో హిందూ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రార్థనా స్థలాల పరిసరాల్లో మాంసం, గుడ్లు అమ్మకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.
Read more...

Chhattisgarh: మరోసారి నెత్తురోడిన రెడ్ కారిడార్ ! 17 మంది మావోయిస్టుల మృతి !

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ లోని రెడ్ కారిడార్ మరోసారి నెత్తరోడింది. బస్తర్‌ రీజియన్‌ లో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Read more...

Governor Haribhavu Bhgde: రాజస్థాన్ గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Haribhavu Bhgde : రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే కు తృటిలో ప్రమాదం తప్పింది. గవర్నర్ హరిభావు బాగడే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
Read more...

Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !

Earthquake : థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. 750 మందికి పైగా గాయపడ్డారు.
Read more...

Elon Musk: ‘ఎక్స్‌’ను విక్రయించిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk : టెక్ బిలియనీర్‌ ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్ ఫాం ‘ఎక్స్‌’ను విక్రయించినట్లు ఆయన ప్రకటించారు.
Read more...