Browsing Tag

2024 elections

Ambati Murali Krishna: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్ ? ఈసీ కీలక ఆదేశాలు !

Ambati Murali Krishna: పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ధర్నా చేపట్టడంపై కేసు నమోదైంది.
Read more...

Nandamuri Balakrishna: హిందూపురంలో నామినేషన్‌ వేసిన నందమూరి బాలకృష్ణ !

Nandamuri Balakrishna: టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు.
Read more...

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా – మమతా బెనర్జీ

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
Read more...

PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల రద్దుపై మోదీ కీలక వ్యాఖ్యలు !

PM Narendra Modi: ఎలక్టోరల్‌ బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు.
Read more...

CM Revanth Reddy: 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి – సీఎం రేవంత్‌

CM Revanth Reddy: లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.
Read more...

2024 Elections: ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ లు

2024 Elections: రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించాయి.
Read more...

MP Khagen Murmu: ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన ఎంపీ !

MP Khagen Murmu: పశ్చిమ బెంగాల్‌ లో ఓ బీజేపీ ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టారు.
Read more...

Lakshadweep: లక్షద్వీప్‌ లోక్ సభ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళల సమస్యలు !

Lakshadweep: ప్రకృతి అందాలతో అలరారే దీవులు లక్షద్వీప్‌ లో మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో అతివల కష్టాలు కీలకంగా మారనున్నాయి.
Read more...

CEC Rajiv Kumar : కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

CEC Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది.
Read more...

IAS Transfers: ఏపీలో కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు

IAS Transfers: ఎన్నికల సంఘం వేటుతో ఇటీవల బదిలీ అయిన ఏపీలోని కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...